ఈ మధ్య ఏ దైన చిరాకు situation వచ్చినప్పుడు మనసులో ఎల్లెహే అనుకుంటుంటే బలే హాయిగా వుంటుంది :)
అలాంటి situations కొన్ని :
అలాంటి situations కొన్ని :
- odd hours లో మా manager నుంచి phone వచినప్పుడు.
- మొగలిరేకులు serial లో ఎప్పట్నుంచో దూరంగా వున్న ఇద్దరినీ కలిపీస్తున్నట్టు చూపించి మళ్లి ఏదో ఒక చెత్త ట్విస్ట్ పెట్టి కలపకుండా సాగదిసినప్పుడు.
- shopping కి వెళ్ళినప్పుడు నాకు నచ్చకపోయిన shop వాడు అది ఇది చెప్పి అంతగాట్టాలని ట్రై చేసినప్పుడు.
- story ఏ మాత్రం లేని routine mass మసాలా తెలుగు సినిమా లో hero చేసే extra లు theater లో చూస్తున్నప్పుడు.
- Amway business చేసేవాళ్ళు వాళ్ళ ఇంటికి invite చేసినప్పుడు (అందులో ఎలా అయినా join అవ్వమని, products కొనమని lecture ఇవ్వడానికి).
- ఎవరైనా సొంత డబ్బా కొడుతున్నప్పుడు.
హహ్హా.. ఎల్లెహే అని కాదు.. కిందేసి తొక్కాలనిపిస్తుందండీ ;)
ReplyDelete